మృతజీవులు
Saturday, February 23rd, 2008
చనిపోయిన జీతగాళ్ళను కొనుక్కోడానికి దేశాటనం చేస్తున్నాడు ఈ నవల్లో హీరో!
నికొలాయ్ గోగోల్ రష్యనులో రాసిన మ్యోర్తవ్యే దూషి నవలకు కొడవటిగంటి కుటుంబరావు మృతజీవులు పేరిట తెలుగులోకి అనువదించారు.
వాక్యం సగంలో ముగిసిన ఈ నవల అనువాదాన్ని పొద్దు సీరియల్‌గా ప్రచురిస్తోంది. పదిహేనో భాగాన్ని చదవండి.



