కొవ్వలి సత్యసాయి గారు పన్నిన పదవ్యూహం!

జూ. వేణుమాధవ్ హోటల్ సర్వరైతే మినప పప్పూ, బియ్యంతో చేసిన కుడుముని ఏఁవంటాడు?

ఈ కుడుమూ తినక, ఆ సినిమానూ చూడక తెలుగువాడు తెలుగువాడు కాలేడు! అంచేత మీకదేంటో తెలిసే ఉండాలి. మరి ఎందుకాలస్యం..

అందుకోండి మీ ఎలకన్
నొక్కండా లింకున్
పూరించండా గడిన్

కొవ్వలి వారి పదవ్యూహంలోకి ప్రవేశించడానికి ఇదిగాక మరో ఆధారం కూడా ఉంది. ఆ వ్యూహాన్ని ఛేదించే వీకులింకులవే! లోపలికెళ్ళి చెలరేగిపోండి.

శుభారంభ ప్రాప్తిరస్తు! (తరవాతేఁవన్నా గానీండి!)


One Response to “కొవ్వలి సత్యసాయి గారు పన్నిన పదవ్యూహం!

  • 1
    సుగాత్రి
    March 8th, 2008 17:13

    “నొక్కండా లింకున్
    పూరించుడా గడిన్”

    అన్నట్లైతే రెండు పాదాల్లోనూ మాత్రలు సరిపోయేవి. :)

Leave a Reply