శతకోటి తాళాలకొహటే చెవి

“సిర్ఫ్ అపనీహీ చాబీసే ఖుల్తే హై.. ఫలానీ తాలే” అనేది ఒకప్పటి మాట

“కిసీభీ చాబీసే ఖుల్తీ హై హమారీ సైట్” అనేది ఇప్పటి మాట!
“మీ ముక్కూ మొహమెరుగని ఏ సైటుకైనా వెళ్ళి, అక్కడ ఖాతాలాంటిదేమీ లేకుండానే దర్జాగా లాగినై, కుర్చీ వేసుక్కూచ్చుని కబుర్లు చెప్పొచ్చ”ట - కాకపోతే ఆ సైటు ఓపెన్ఐడీని అనుమతిస్తే చాలట!

ఓపెనైడీ అనేది ఒహ లైసెన్సు బిళ్ళన్నమాట! దాన్నుచ్చుకుని ఏ సైటుకైనా వెళ్ళొచ్చు, లాగినవొచ్చు. అక్కడ రిజిస్టరు కానక్కరలేదు. ఎలాగో చూడండి.

మీరూ ఓ ఓపెనైడీ తెచ్చుకోండి, ఓ మోపెడ్….


Leave a Reply