Archive for May 16th, 2008

ఈ చిరునామా వెతికి పెట్టండి

మేధస్సు పట్ల, అధికారం పట్ల అభద్రతా భావం.
సామ్రాజ్య దాహం, అధికార వ్యామోహం.
మత చాంధసత్వం, యుద్ధోన్మాదం.
వర్గ పోరాటాలు, విచక్షణా రహిత కౄరత్వం.
జనారణ్యాల్లో మానవత్వం జాడ తెలీనప్పుడు, మనిషి లోంచి మొలుచుకొచ్చే వికృత
బహు ముఖాలెన్నో స్వరూప్ కృష్ణ గారి ఈ కవితలో..