అప్పుడేం జరిగిందంటే..
Saturday, June 28th, 2008
నవరసాల్లో హాస్యరసానిదో విశిష్ట స్థానం. అసలు రసరాజం హాస్యమేననేవాళ్ళూ ఉన్నారు. అలాగే బ్లాగులందు హాస్యబ్లాగులు వేరయా అని కూడా అనుకోవచ్చు. అలాంటి మేలైన హాస్యబ్లాగుల్లో ఎన్నదగినది “అప్పుడు ఏమి జరిగిందంటే..” అంటూ క్రాంతి “మేడం” రాసే క్రాంతిగాయం బ్లాగు. ఆ బ్లాగుపై పొద్దు సమీక్ష ఇదిగో…



