సన్నపురెడ్డి ఇంటర్వ్యూ చివరి భాగం

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటర్వ్యూ చివరి భాగాన్ని ప్రచురించాం. అలాగే ఆయన రచించిన ఛందోబద్ధ పద్య కావ్యం, తేటి రాజకీయం కూడా ప్రచురించాం, అవధరించండి.