Archive for the 'వ్యాసాలు' Category

సన్నపురెడ్డి ఇంటర్వ్యూ చివరి భాగం

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటర్వ్యూ చివరి భాగాన్ని ప్రచురించాం. అలాగే ఆయన రచించిన ఛందోబద్ధ పద్య కావ్యం, తేటి రాజకీయం కూడా ప్రచురించాం, అవధరించండి.

అప్పుడూ ఇప్పుడూ

కొడవటిగంటి రోహిణీప్రసాదు రాసిన అప్పుడూ ఇప్పుడూ వ్యాసాన్ని ప్రచురించాం, చదవండి.

కందం నుడివినవాడే కవి..

ఉపజాతి పద్యాలు ధారావాహికలో నాలుగో భాగాన్ని ప్రచురించాం, చూడండి.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంటర్వ్యూ మూడో భాగం

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ మూడో భాగాన్ని ప్రచురించాం, చూడండి.

సీసపు సొగసులు

ముక్కు శ్రీరాఘవ కిరణ్ రాసిన “ఉపజాతి పద్యాలు” వ్యాసాల శ్రేణిలో సీసపద్యం గురించి వివరించే మూడవ భాగాన్ని మీకు అందిస్తున్నాం.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ - 2

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో పొద్దు జరిపిన ఇంటర్వ్యూ రెండో భాగాన్ని ప్రచురించాం. చదివి మీ అభిప్రాయాలు తెలుపండి.

కైవల్యం

శ్రీవల్లీ రాధిక రచించిన కవిత కైవల్యం ప్రచురించాం, చూడండి.

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో పొద్దు జరిపిన ఇంటర్వ్యూ గురించిన ప్రస్తావనా వ్యాసం కూడా చూడండి.

తేటగీతి యనగా..

ముక్కు శ్రీరాఘవ కిరణ్ రాసిన “ఉపజాతి పద్యాలు” వ్యాసాల శ్రేణిలో తేటగీతి గురించి వివరించే రెండవ భాగాన్ని మీకు అందిస్తున్నాం.

నేటి రచనలు

మృతజీవులు ఇరవయ్యో భాగం, లలిత రాసిన తెలుగు - పిల్లలు వ్యాసం సమర్పిస్తున్నాం. వీటితో పాటు చిరుప్రాయంలోనే రచనలు చేస్తున్న కొవ్వలి శ్రావ్యవరాళి రాసిన అనువాద కథ, పిల్లీ, కుక్కల మధ్య వైరం ఎలా వచ్చింది?ని కూడా ప్రచురించాం.

ఫ్రీగా వస్తే…

ఫ్రీగా వస్తేనే సాఫ్టువేరు వాడాలంటున్నారు పొద్దు సంపాదకవర్గ సభ్యుడు, వీవెన్. కానీ ఇక్కడ ఫ్రీ అంటే ఆ ఫ్రీ మాత్రమే కాదట.. అది “ఫ్రీ” అట! తికమక పెట్టామా? అయితే ఆ వ్యాసం చదవండి.
అలాగే స్వాతీ శ్రీపాద గారి మనసుకు చూపుంటే… కవిత కూడా మీకోసం.